పోస్ట్‌లు

గురు పూర్ణిమ 2026

చిత్రం
అచలము చలమై...  ప్రజ్ఞాన ఘనమై... నీరవ నిశీధియై... నిష్కల కళయై... పరిపూర్ణ సచ్చిదానంద మై... పూర్ణ బోధయై...  పూర్ణచంద్ర జ్యోత్స్నయై.. జ్ఞాన కాంతి శీతల తేజమై...   సద్గురు కృపానుగ్రహధారా ప్రవాహమై... శిష్యపరిశిష్యగణములకెల్ల... జ్ఞాన గంగాస్నాన ఫలమొసగెను... కైవల్యధామ గురుపూర్ణిమ శోభనంబు

నాహం-కోహం-సోహం

చిత్రం